Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సుడిగాలి సుధీర్ చిత్రం

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (16:31 IST)
Sudheer, Divya Bharti, clap by chadalavada
సుడిగాలి సుధీర్, దివ్య భారతి హీరోహీరోయిన్లుగా పాగల్ ఫేమ్ దర్శకుడు నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న చిత్రం #SS4. నిర్మాతలు చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ. బెక్కం వేణుగోపాల్,  లక్కీ మీడియా, మహారాజా క్రియేషన్స్ బ్యానర్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమా రామానాయుడు స్టూడియోలో జరిగింది.
 
ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, కె.ఎస్ రామారావు, సూర్యదేవర రాదాకృష్ణ, కెఎల్‌ దామౌదర ప్రసాద్‍ ఈ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చదలవాడ శ్రీనివాస్ క్లాప్ కొట్టగా జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. జెమినీ కిరణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు.
 
నిర్మాత చంద్ర శేఖర్ రెడ్డి మొగుళ్ళ మాట్లాడుతూ, ఈ సినిమా స్క్రిప్ట్ ఒన్ ఇయర్ క్రితమే ఫైనల్ అయిపోయింది. 4, 5 మంత్స్ నుండి ప్రీ ప్రొడక్షన్ గట్టిగా చేసాం. ఈ సినిమాకు సంబంధించి బెక్కం వేణుగోపాల్ గారే కర్త, కర్మ , క్రియ అన్ని. ఈ సినిమాకు లియో మ్యూజిక్ అందిస్తున్నాడు. మా సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.
 
దర్శకుడు నరేష్ కుప్పిలి మాట్లాడుతూ, సుధీర్ కి ఈ కథను ఒక గంట నేరేట్ చేయగానే ఆయనకు బాగా నచ్చి ఒప్పుకున్నారు. మా ప్రొడ్యూసర్స్ ఈ సినిమా విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాకుండా అన్ని చేసి పెట్టారు. లియో మాకు మంచి మ్యూజిక్ ఇచ్చారు. మా రైటర్ కి ఫణి థాంక్యూ.
 
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, ఎన్నో హిట్ సినిమాలు చేసాను. ఇది కూడా ఒక హిట్ సినిమా అవ్వబోతుంది. మీ సపోర్ట్ కావాలి. దర్శకుడు నరేష్ తో నాకు ఏడేళ్ల పరిచయం ఉంది.
 
హీరో సుధీర్ మాట్లాడుతూ, నన్ను ప్రేక్షకులు ఇంతగా ఆదరించడానికి కారణం మీడియానే టీం అందరి గురించి ఇదివరకే చెప్పారు. ఇంకో డీటెయిల్ గా మరో ప్రెస్ మీట్ పెట్టి ఇంకొన్ని విషయాలను పంచుకుంటాం థాంక్యూ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రమాదం ఘంటికలు మోగిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్... ఈ లక్షణాలు వుంటే సీబీఎస్

మనీలాండరింగ్ కేసులో మారిషస్ మాజీ ప్రధాని అరెస్టు

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వజ్రాలు పొదిగివున్న నెక్లెస్ స్వాధీనం...

ఊగిపోయిన ఢిల్లీ రైల్వే స్టేషన్.. వణికిపోయిన ప్రయాణికులు.. ఎందుకంటే..

Earthquake: ఢిల్లీలో భూప్రకంపనలు.. కొన్ని సెకన్లు మాత్రమే.. అయినా భయం భయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments