Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ ప్రదీప్ ఏమైనా తాగుబోతా? సుడిగాలి సుధీర్

ఇప్పుడు ఉన్న తెలుగు మేల్ యాంకర్‌లలో ప్రదీప్( ప్రదీప్ మాచిరాజు ) అత్యంత ప్రాచుర్యం పొందిన టీవీ యాంకర్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, బుల్లితెరపై యాంకర్‌గా ఫేమస్ అయిన ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి మీడియా నోళ్లలో నానుతున్న విషయం తెలిసిందే. అయితే

Webdunia
బుధవారం, 3 జనవరి 2018 (19:45 IST)
ఇప్పుడు ఉన్న తెలుగు మేల్ యాంకర్‌లలో ప్రదీప్( ప్రదీప్ మాచిరాజు ) అత్యంత ప్రాచుర్యం పొందిన టీవీ యాంకర్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, బుల్లితెరపై యాంకర్‌గా ఫేమస్ అయిన ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడి మీడియా నోళ్లలో నానుతున్న విషయం తెలిసిందే. అయితే బుల్లితెర హాస్యనటుడు, తోటి యాంకర్ అయిన సుడిగాలి సుధీర్ స్పందిస్తూ మేము అందరి లాంటి మనుషులమే, మాకు చిన్నచిన్న సరదాలు ఉంటాయి.
 
ఏవైనా అకేషన్స్‌లో లైట్‌గా మందు కొట్టడం, ఎంజాయ్ చేయడం మామూలే. ఆరోజు నూతన సంవత్సరం సందర్భంగా స్నేహితులతో కలిసి కాస్త ఎక్కువ తాగుంటాడు. అంతమాత్రాన పదేపదే ఈ విషయంగా ఛానెళ్లలో వీడియోలను ప్రసారం చేస్తూ, సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరుపుతూ అన్‌పాపులర్ చేయడం వలన వారి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురవుతారో ఆలోచించకుండా దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం సరైన చర్య కాదంటూ చెప్పుకొచ్చాడు. సెలెబ్రిటీ అయినంత మాత్రాన ఇంతలా రచ్చ చేసి ఇంట్లో వాళ్లని మానసికంగా కృంగదీయడం మంచి పద్ధతి కాదని వాపోయాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments