కుందనపు బొమ్మ చిత్ర హీరో సుధీర్ ఆత్మహత్య

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (16:31 IST)
sudheer ph
తెలుగులో వైజాగుకు చెందిన నటుడు కుందనపు బొమ్మ చిత్ర హీరో సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక కారణాలుగా చెపుతున్నారు. సినిమాలకు కొంత పెట్టుపడి కూడా పెట్టాడని తెలుస్తుంది.  కుందనపు బొమ్మ సినిమాతో పాటు సెకండ్ హ్యాండ్, షూట్ ఔట్ ఏట్ ఆలేర్ చిత్రాలలో కూడా నటించారు. కుందనపు బొమ్మ సినిమాలో  సుధాకర్ కోమాకుల, చాందినీ చౌదరి తో పాటు సుధీర్ కూడా కీలక పాత్ర పోషించాడు. 
 
తాజాగా అతడు వైజాగ్‌లో ఆత్మహత్య చేసుకున్నారనే వార్త ఫిలిం నగర్లో చర్చ గా మారింది. కొత్త తరం వెబ్ సీరియస్ తో కెరీర్ చూసుకుని ముందుకు  సాగుతుండగా ఇలాంటివి జరగటం బాధగా ఉందని నటుడు సుధాకర్ ఆవేదన చెందాడు.  అతడు లేడన్న విషయాన్ని జీర్ణించులేకపోతున్నానని ఫేస్‌బుక్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఆయనతో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నాగర్ కర్నూల్ : పూజారి ఇంట్లో దొంగలు పడ్డారు.. 40 తులాల బంగారుతో జంప్

హైదరాబాద్‌లో రియల్టర్ దారుణ హత్య... కత్తులతో నరికివేశారు....

శవరాజకీయాలు చేస్తే ఇక జైలుశిక్షే... చట్టం చేసిన బీజేపీ పాలిత రాష్ట్రం

Sonu Sood: ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణీకుల కోసం సోనూసూద్ ఏమన్నారంటే?

నిమ్మకాయను గాలి లోకి లేపుతూ మాజీ సర్పంచ్ క్షుద్రపూజ, వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

తర్వాతి కథనం
Show comments