Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందంతో వాటేసుకున్నాడు. గుండె ఆనందాన్ని పట్టలేకపోయింది

తన అభిమాన హీరోను దగ్గరగా చూసి మనసారా ఆలింగనం చేసుకున్న ఆ అభిమాని గుండె ఆ ఆనందాన్ని పట్టలేకపోయిందేమో... ఒక్కసారిగా ఆగిపోయింది. కన్నడ సినీ హీరో, బహుభాషా నటుడు సుదీప్‌ను వాటేసుకున్న అభిమాని కాసేపటికే కన్నుమూశాడు.

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (08:49 IST)
తన అభిమాన హీరోను దగ్గరగా చూసి మనసారా ఆలింగనం చేసుకున్న ఆ అభిమాని గుండె ఆ ఆనందాన్ని పట్టలేకపోయిందేమో... ఒక్కసారిగా ఆగిపోయింది. కన్నడ సినీ హీరో, బహుభాషా నటుడు సుదీప్‌ను వాటేసుకున్న అభిమాని కాసేపటికే కన్నుమూశాడు.
 
సుదీప్‌ తన కొత్త సినిమా హెబ్బులి విజయయాత్ర ప్రారంభోత్సవం కోసం సోమవారం తుమకూరు పట్టణంలోని గాయత్రి థియేటర్‌కు వచ్చాడు. సుదీప్‌ను చూడటానికి భారీఎత్తున అభిమానులు తరలివచ్చారు. 
 
హోటల్‌ కార్మికుడైన శశిధర్‌(45)కు సుదీప్‌ అంటే వీరాభిమానం. అతడు సుదీప్‌తో కరచాలనం చేసి కార్యక్రమంలో సందడి చేశాడు. ఆ ఆనందంలో ఇంటికి వెళ్తుండగా, మార్గమధ్యలో గుండె పోటుతోకుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా శశిధర్‌ మరణించాడు.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments