Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేఫ్‌గా వుండండి. టీకాలు వేస‌కోండిః మ‌హేష్‌బాబు

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (19:07 IST)
Maheshababu
తాను మ‌రోసారి అంద‌రికీ గుర్తుచేస్తున్నానంటూ మ‌హేష్‌బాబు త‌న సోష‌ల్‌మీడియాలో కొన్ని విష‌యాలు తెలియ‌జేశారు. క‌రోనా వ‌ల్ల ఇంత‌కుముందు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. మ‌రోసారి త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో మ‌న‌మంతా జాగ్ర‌త్త‌గా వుండాలి.  `ఇంటిలోనే సేఫ్‌గా వుండండి` అంటూ కాప్ష‌న్‌తో ఆయ‌న త‌ను మాస్క్‌ను ధ‌రించి చూపించారు.
 
అసాధారణమైన సమయాలకు అదనపు సాధారణ చర్యలు అవసరం. మాస్క్‌ను ధ‌రించండి, శానిటైజ‌ర్ వాడండి. ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి, మీ వంతు వచ్చినప్పుడు టీకాలు వేసుకోండి. ఇంత‌కుముందు ఎంత ఉత్సాహంగా ఉన్న‌మో అలానే వుందామంటూ ఆయ‌న పేర్కొన్నారు. ఇటీవ‌లే త‌న సినిమా షూటింగ్‌కు వాయిదా వేసుకుని ఇంటివ‌ద్ద‌నే ఆయ‌న వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలో ఉగ్రదాడులకు పాక్ ప్రేరేపిత మూకలు సిద్ధంగా ఉన్నాయ్...

ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ : సిప్లమెంటరీ పరీక్షలు ఎపుడంటే?

కాఫీ మెషిన్‌‌లో కాఫీ తాగుతున్నారా? గుండె జబ్బులు తప్పవు.. జాగ్రత్త

డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేవరకు నరికి చంపుతా!!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత 83శాతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments