Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టేజ్ నుంచి పడిపోయిన ప్రియాంక మోహన్.. ఏం జరిగింది? (video)

సెల్వి
గురువారం, 3 అక్టోబరు 2024 (18:16 IST)
హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌ ప్రమాదం తృటిలో తప్పింది. తెలంగాణలో జరిగిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమెకు షాక్ తప్పలేదు. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని కాసం షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి హీరోయిన్‌ ప్రియాంక మోహన్‌, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జ్‌ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి విచ్చేశారు. 
 
హీరోయిన్‌ చేతుల మీదుగా షోరూంని ప్రారంభించారు. అనంతరం స్టేజ్‌‌పై నిల్చుని ప్రజలతో మాట్లాడుతుండగా వున్నట్టుండి ప్రమాదం జరిగింది. హీరోయిన్‌ను చూసేందుకు వేదికపైకి ఎక్కువమంది ఎక్కడంతో ఒక్కసారిగా స్టేజి కుప్పకూలింది. దీంతో స్టేజిపై ఉన్న వారంతా కింద పడిపోయారు. ఒకరిపై ఒకరు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయి. 
 
 
ఈ ప్రమాదంపై ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం నుంచి తేలికపాటి గాయాలతో బయటపడ్డానని చెప్పింది. తన ఆరోగ్యంపై ఆరా తీసిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరలో కోలుకోవాలని ప్రియాంక మోహన్ ఆకాంక్షించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

ఎలెన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ.. నిరుద్యోలకు వరం.. టెస్లా నోటిఫికేషన్ జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments