Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి కబుర్లు.. స్విట్జర్లాండులో నేనూ, ఎన్టీఆర్

అసిస్టెంట్‌గా 25 ఏళ్ళు.. దర్శకుడిగా 15 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మంగళవారం నాడు రాజమౌళి తన భావాలను ట్వీట్‌ చేశాడు. బాహుబలి బిజీలో వుంటూనే... తన కెరీర్‌ను గుర్తు చేసుకున్నారు. స్టూడెంట్‌ నెంబర్ ‌1.. సినిమా సంగతులు గుర్తుచేసుకున్నారు. ఎన్‌టిఆర్‌, నేను ఒక

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (21:08 IST)
అసిస్టెంట్‌గా 25 ఏళ్ళు.. దర్శకుడిగా 15 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మంగళవారం నాడు రాజమౌళి తన భావాలను ట్వీట్‌ చేశాడు. బాహుబలి బిజీలో వుంటూనే... తన కెరీర్‌ను గుర్తు చేసుకున్నారు. స్టూడెంట్‌ నెంబర్ ‌1.. సినిమా సంగతులు గుర్తుచేసుకున్నారు. ఎన్‌టిఆర్‌, నేను ఒకే రూములో స్విట్జర్లాండ్‌లో వుంటే.. అర్థరాత్రి 12 గంటల వరకు తారక్‌ టీవీ చూస్తు చాలా డిస్టబ్‌ చేశాడు. 
 
అవికూడా వ్యవసాయ కార్యక్రమాలు.. స్విట్జర్లాండ్‌లో ఒకే ఛానల్‌లో అవి వచ్చేవి. తారక్‌ను తిట్టుకునేవాడిని... అదే సినిమా విజయవంతం అయ్యాక యాత్రకు వెళితే.. తారక్‌కున్న ఆదరణ చూసి ఆశ్చర్యపోయా. పెద్దవారు కూడా వచ్చి ఆయనను ఆశీర్వదించారు.. అని తెలిపారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments