Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్‌ గేమ్‌ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' పార్ట్‌ మొత్తం పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్నారు. దానితోపాటు మొబైల్‌ గేమ్‌ రూపకల్పన కోసం కసరత్తులు చేస్తున్నాడు. అందుకోసం ఆర్కా మీడియా ఆధ

Webdunia
శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (09:48 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' పార్ట్‌ మొత్తం పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్నారు. దానితోపాటు మొబైల్‌ గేమ్‌ రూపకల్పన కోసం కసరత్తులు చేస్తున్నాడు. అందుకోసం ఆర్కా మీడియా ఆధ్వర్యంలో ప్రముఖ గేమ్‌ డిజైనర్‌ మార్క్‌ స్కాగ్స్‌‌తో కలిసి చర్చలు జరిపారు రాజమౌళి. మార్క్‌ స్కాగ్స్‌ లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌, ఫార్మ్‌ విల్లే, సిటీ విల్లే వంటి ప్రముఖ మొబైల్‌ గేమ్స్‌‌ను తయారు చేశారు. 
 
ఈయన ఎస్ఎస్.రాజమౌళితో జరిపిన చర్చలను గురించి తన ట్విట్టర్‌ ఖాతాలో మాట్లాడుతూ 'రాజుతో మీటింగ్‌ చక్కటి అనుభూతి. ఆయనొక గొప్ప విజన్‌ ఉన్న దర్శకుడు, మంచి స్టోర్‌ టెల్లర్‌. 'బాహుబలి' ప్రాజెక్టులో భాగమవడం చాలా గౌరవంగా ఉంది' అన్నారు. ఇకపోతే 'బాహుబలి 2'ను ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ర్యాంకులు మంత్రులను తక్కువ చేసేందుకు కాదు : సీఎం చంద్రబాబు

విశాఖపట్నం అన్న క్యాంటీన్‌లో సినీ సెలెబ్రెటీలు.. వారెవరంటే?

సెలవు ఇవ్వలేదని సహోద్యోగులను కత్తితో పొడిచిన ఉద్యోగి... ఎక్కడ?

Ram Gopal Varma: విచారణకు రామ్ గోపాల్ వర్మ.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎందుకు కలిశారు?

మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం.. అసలు కారణం ఏంటి? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments