Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' పనైపోయినా ఇంకా వేయాలని ఒత్తిడి ఎందుకు ఫ్రెండ్స్... రాజమౌళి ప్రశ్న

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (16:14 IST)
బాహుబలి దర్శకుడు రాజమౌళి చాలా రోజుల తర్వాత మళ్లీ ట్విట్టర్లో సందేశాలు రాస్తున్నారు. తాజాగా ఆయన ఇలా రాశారు. ''50 రోజులు, 100 రోజులు, 175 రోజులు అనే రికార్డుల కాలం గత చరిత్ర. ఇప్పుడు ఏ చిత్రమైనా వేల సంఖ్యలో స్క్రీన్లపై విడుదలవుతుంది. అలాగే ఎంత గట్టిగా ఆడినా 3 లేదంటే 4 వారాలు. అంతే. 
 
ఐతే బాహుబలి విషయానికి వచ్చేసరికి కొన్ని పెద్దపెద్ద స్క్రీన్లలో మాత్రమే ఇంకా షేర్స్ వస్తున్నాయి. చాలావరకూ బాహుబలి రన్ ముగిసింది. అయినప్పటికీ ఇంకా ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని కొంతమంది అభిమానులు ఒత్తిడి చేయడం విచారకరం. 
 
కొన్నిసార్లు అభిమానంకొద్దీ కొందరు అభిమానులు వారి జేబుల్లోంచి డబ్బులు తీసి మరీ చిత్రాన్ని ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లను కోరుతున్నారు. ఇలాంటి ఫాల్స్ రికార్డుల వల్ల మనం ఏం సాధించుకుంటాం ఫ్రెండ్స్...?'' అంటూ రాజమౌళి ట్విట్టర్లో ప్రశ్నించారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments