Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలికి తర్వాత జక్కన్న మహాభారతం?: అమీర్, షారూఖ్, సల్మాన్‌లతో పాటు ఆ ఇద్దరు?

బాహుబలి-2 సినిమా రిలీజ్ చేసే దిశగా జక్కన్న రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో పూర్తిగా దృష్టి పెట్టాడు. బాహుబలి-2 ప్రమోషన్‌తో పాటు.. తదుపరి ప్రాజెక్టుపై కూడా జక్కన్న చర్చలు మొదలెట్

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2017 (17:19 IST)
బాహుబలి-2 సినిమా రిలీజ్ చేసే దిశగా జక్కన్న రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో పూర్తిగా దృష్టి పెట్టాడు. బాహుబలి-2 ప్రమోషన్‌తో పాటు.. తదుపరి ప్రాజెక్టుపై కూడా జక్కన్న చర్చలు మొదలెట్టాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. జాతీయ మీడియాలో వచ్చే కథనాల ప్రకారం రాజమౌళి షారూఖ్ ఖాన్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 
 
బాహుబలి-2కి తర్వాత సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీకాంత్‌లతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం వచ్చింది. కానీ రాజమౌళి మాత్రం షారూఖ్ ఖాన్ పేరునే ఫిక్స్ చేశాడని బిటౌన్ అంటోంది. కానీ రజనీకాంత్, అమీర్ ఖాన్, మోహన్ లాల్ వంటి వారితో ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో టాక్స్ వస్తున్నాయి. ఈ మూవీ బడ్జెట్ దాదాపు 200 కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు. 
 
బాహుబలి-2కి తర్వాత తప్పకుండా జక్కన మహాభారతంపై దృష్టి పెడుతాడని.. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రజనీకాంత్‌, మోహన్‌లాల్‌తో పాటు షారూఖ్ కూడా ఆ చిత్రంలో ఉంటాడని ఓ వర్గం చెప్తోంది. మరి భారీ తారాగణంతో భారీ బడ్జెట్‌తో జక్కన్న బిగ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

ఆ కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు ఏమయ్యారు?

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో యాత్రి డాక్టర్ లింకు?

భారత్ ధర్మసత్రం కాదు... ఇక్కడ స్థిరపడటానికి మీకేం హక్కు ఉంది? సుప్రీంకోర్టు

అందాల పోటీలపైనే కాదు.. అగ్ని ప్రమాదాలపై కూడా దృష్టిసారించండి : కేటీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments