Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌కి బద్ధకం ఎక్కువ.. పెళ్లి అంటేనే పారిపోతాడు.. రాజమౌళి

Webdunia
శనివారం, 19 డిశెంబరు 2020 (12:22 IST)
ప్రభాస్ పెళ్ళికి సంబంధించిన విషయాన్నీ రాజమౌళి ఒకానొక టాప్ షో లో సరదాగా ప్రస్తావించారు. ప్రభాస్‌కు బద్ధకం ఎక్కువని, పెళ్లి చేసుకోవాలంటే బోలెడు తతంగం ఉంటుందని కాబట్టి పెళ్లి చేసుకోవటానికి మొగ్గు చూపడని చెప్పుకొచ్చాడు దర్శక ధీరుడు, జక్కన్న రాజమౌళి. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఇప్పట్లో ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చే అవకాశం లేదేమో అని అంటున్నారు సినీ ప్రేక్షకులు. 
 
పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ప్రభాస్ చేతిలో 4 మెగా ప్రాజెక్ట్స్ ఉన్నాయ్. వాటన్నిటిలో ఆదిపురుష్‌కి సంబంధించి ఆడియన్స్ బాగా ఎక్సైట్ అవుతున్నారు ఆదిపురుష్‌లో విలన్ క్యారెక్టర్ నటుడు గురించి అభిమానులు కొంత అప్సెట్ అయిన సంగతి తెలిసిందే. 
 
బాహుబలి టైమ్‌లో ప్రభాస్ వేరే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇప్పుడు వరుస పెట్టి చేస్తున్న సినిమాలతో అభిమానులను అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రభాస్ అనుష్క ఇద్దరి రేలషన్ షిప్‌పై వార్తలైతే చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. బాహుబలి ప్రభాస్ అలాగే అనుష్క ఇన్నో సార్లు ఈ పుకార్లకు పులిస్టాప్ పెట్టాలని చూసిన వాటికి ఫలితం దక్కలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments