Webdunia - Bharat's app for daily news and videos

Install App

'పెళ్ళిచూపులు' అవే గుర్తుకు వస్తున్నాయ్ : రాజమౌళి

యువ‌త‌రం భావాల‌ను కొత్త రీతిలో చూపించిన త‌రుణ్ భాస్క‌ర్ సినిమా `పెళ్ళిచూపులు` మంచి విజ‌యాన్ని అందుకుంది. ప్రేక్ష‌కుల నుండే కాకుండా సినీ ప్ర‌ముఖుల నుండి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ప్రముఖ దర్శకుడు రా

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2016 (17:34 IST)
యువ‌త‌రం భావాల‌ను కొత్త రీతిలో చూపించిన త‌రుణ్ భాస్క‌ర్ సినిమా `పెళ్ళిచూపులు` మంచి విజ‌యాన్ని అందుకుంది. ప్రేక్ష‌కుల నుండే కాకుండా సినీ ప్ర‌ముఖుల నుండి కూడా ప్ర‌శంస‌లు అందుకుంటుంది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి `పెళ్ళిచూపులు` స్పెషల్ షోను వీక్షించారు. అనంతరం ఆయన సినిమా గురించిన తన అభిప్రాయాన్ని ట్విట్ట‌ర్‌లో తెలియ‌జేశాడు. 
 
పెళ్లిచూపులు సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాను. సినిమాలోని బ్యూటీఫుల్ మూమెంట్స్ నాకు గుర్తుకు వ‌స్తూనే ఉన్నాయి. ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం, పెర్ఫార్మెన్స్ ఇలా అన్నీ ఎంగేజింగ్ ఉన్నాయి. త‌రుణ్‌ భాస్క‌ర్ తొలి చిత్రంలోనే మంచి ఎఫ‌ర్ట్ చూపించాడు. హీరోహీరోయిన్స్ న‌ట‌న రీ-ఫ్రెషింగ్‌గా అనిపించింది. నువ్వేం చేస్తున్నావ్ అని అడిగిన‌ప్పుడు ఇబ్బందిగా ఫీల‌య్యే ప్ర‌తి యువ‌కుడికి ద‌ర్శ‌కుడు మంచి స‌మాధానం ఇచ్చాడు అంటూ తెలియజేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం (Video)

Work From Home: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం.. చంద్రబాబు గుడ్ న్యూస్

ఆ పవరేంటి బ్రో... మంత్రపఠనంతో కోతికి మళ్లీ ఊపిరి (Video)

శ్రీశైలం వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి- చంద్రబాబు

సైబర్ సెక్యూరిటీ విద్య బలోపేతం: EC-కౌన్సిల్ విశ్వవిద్యాలయంతో KLH బాచుపల్లి క్యాంపస్ భాగస్వామ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పసుపు కలిపిన ఉసిరి రసం తాగితే?

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

తర్వాతి కథనం
Show comments