Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవల్లి షూటింగ్ పూర్తి... 24న టీజర్ విడుదల

రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరోహీరోయిన్‌లుగా, రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పైన, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతగా బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన కథను అందించి, రాజన్న చిత్రంతో డైరెక్టరుగా తన సత్తా చాటిన ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రస

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2016 (19:24 IST)
రజత్, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరోహీరోయిన్‌లుగా, రేష్మాస్ ఆర్ట్స్ బ్యానర్ పైన, రాజ్‌కుమార్ బృందావనం నిర్మాతగా బాహుబలి, భజరంగీ భాయ్‌జాన్ వంటి చిత్రాలకు అద్భుతమైన కథను అందించి, రాజన్న చిత్రంతో డైరెక్టరుగా తన సత్తా చాటిన ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీవల్లి. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్ర టీజర్ ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలను తెలియజేస్తూ రాజన్న చిత్రం తర్వాత మరోసారి మెగా ఫోన్ పట్టిన ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మించే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగానూ, ఆనందంగానూ వుంది. 
 
విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ శ్రీవల్లి. ప్రతి సన్నివేశం ఎంతో ఆసక్తికరంగా వుంటుంది. చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈ నెల 24న విడుదల చేయనున్నాము. ఈ చిత్రం ద్వారా రజత్‌ హీరోగా, మాజీ మిస్ ఇండియా నేహా హింగే హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. త్వరలో ఆడియో విడుదల చేయనున్నాము అన్నారు.
    
రాజీవ్‌ కనకాల, అరహన్‌ ఖాన్, సుఫీ సయ్యద్, హేమ, సత్యకృష్ణ, కెప్టెన్ చౌదరి, ఝాన్సీ, రేఖ, మాస్టర్ సాత్విక్, మాస్టర్ సమీర్, బేబి సమ్రీన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : రాజశేఖర్, సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, నేపథ్య సంగీతం: శ్రీ చరణ్, పాటలు: శివశక్తి దత్త, అనంత్ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సునీత రాజ్‌కుమార్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: విజయేంద్రప్రసాద్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments