Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత నా మొగుడ్ని పిలిచి నన్ను పిలవలేదు... హర్టయ్యా: శ్రీరెడ్డి కామెంట్స్

Webdunia
బుధవారం, 10 జులై 2019 (21:47 IST)
క్యాస్టింగ్ కౌచ్ విషయంలో నటి శ్రీరెడ్డి అప్పట్లో చేసిన ఆందోళన అందరికీ తెలిసిందే. దగ్గుబాటి అభిరామ్ తనకు ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి తనను వాడేసుకున్నాడంటూ ఫోటోలతో సహా విడుదల చేసింది శ్రీరెడ్డి. తొలుత శ్రీరెడ్డి చెప్పిన మాటల్ని ఎవ్వరూ నమ్మకపోవడంతో ఏకంగా ఫోటోలను రిలీజ్ చేసింది. 
 
అంతేకాకుండా మరికొందరు కోలీవుడ్, టాలీవుడ్ నటులు కూడా అలాంటివారేనంటూ వాళ్ల పేర్లు చెప్పి షాకిచ్చింది. ఇదిలావుంటే... సమంత నటించిన తాడా చిత్రం ఓ బేబీ సక్సెస్ కావడంతో సమంత, రానా తమ్ముడు అభిరామ్‌కి కేక్ తినిపించింది. దీనిపై శ్రీరెడ్డి ఘాటు కామెంట్లు చేసింది. ఈ వేడుకకి సమంత నా భర్త అభిరామ్‌ను మాత్రమే పిలిచింది. 
 
నన్ను పిలువలేదు. అందుకే నేను హర్ట్ అవుతున్నానంటూ సెటైరికల్ కామెంట్ చేసింది. ఇదిగో ఆ పోస్టును మీరూ చూడొచ్చు. నేను హర్టూ... మా ఆయన కోతి వేషాలు చూడండహో అంటూ శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments