Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా చూస్తూ ఉద్వేగానికి గురైన శ్రీముఖి

Webdunia
శనివారం, 26 ఫిబ్రవరి 2022 (12:52 IST)
Srimukhi, Mehr Ramesh
త‌న ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌తో క‌లిసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం “భీమ్లా నాయక్”ను చూసి ఫొటో షేర్ చేసింది శ్రీ‌ముఖి. అయితే సినిమా ర‌న్‌లో వుండ‌గా యాక్ష‌న్ సీన్ ఓ దానిని ఫొటో తీసి దానికి ఇద్ద‌రు ఫొటోలు జ‌త‌చేసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. ఇంత ఆనంద‌నం పొంద‌డానికి కార‌ణం మెహ‌ర్ ర‌మేష్ సినిమా మెగాస్టార్ చిరంజీవి `భోళా శంకర్`లో శ్రీ‌ముఖి న‌టిస్తోంది. ఈ విష‌యాన్ని కూడా నిన్న‌నే ఖ‌రారుచేసింది.
 
ఆ ఆనందంతోనే ద‌ర్శ‌కుడితో క‌లిసి సినిమా చూసిన‌ట్లు తెలుస్తోంది. చిరంజీవి సినిమాలో న‌టించ‌డం ప‌ట్ల ఎంతో ఎగ్జైట్ అవుతూండ‌గా, మ‌రోవైపు ఆ ద‌ర్శ‌కుడుతితో క‌లిసి ప‌వ‌న్ సినిమా చూడ‌డం మ‌రో విశేషం అంటూ పేర్కొంది. ఇదిలా వుండ‌గా, సినిమాలోని ఓ షాట్‌ను ఫొటో తీసి పెట్ట‌డంప‌ట్ల తాను సినిమా చూశాన‌నే క‌న్ ప‌ర్‌మేష‌న్ కోస‌మేనంటూ పేర్కొంది. లేదంటే త‌న‌ను అన‌వ‌స‌రంగా ప్ర‌చారం చేస్తారంటూ స‌ర‌దాగా చ‌లోక్లి కూడా వేసింది. శ్రీ‌ముఖి ఎక్క‌డున్నా చాలా బోల్డ్‌గానే వుంటుంది. ఇక ప‌వ‌న్ సినిమా చూస్తున్నంత‌సేపు చాలా లీన‌మైపోయింద‌ట‌. చివ‌రిలో రానాతో ఫైట్ ప‌వ‌న్ చేస్తుండ‌గా ఆయ‌న భార్య వ‌చ్చి వేడుకోవ‌డంతో చెల్లెలు కోసం ప్రాణ‌బిక్ష పెట్టిన స‌న్నివేశంలో ఉద్వేగానికి గురైంద‌ట శ్రీ‌ముఖి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతీయులకు అమెరికా శుభవార్త.. ఆ వీసాలో మార్పులు

పాదగయ క్షేత్రం ప్రసాదంలో పురుగులు.. పవన్ కల్యాణ్ ఇలాకాలో ఇలానా? (video)

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమానులపై నాలుగు కేసులు - ఎందుకో తెలుసా?

145 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇంకా ఎక్కువ మంది పిల్లలను కనాలని అంటున్నారు ఎందుకు?

పేర్ని నాని గోదాముల్లో రేషన్ బియ్యం మాయం... క్రిమినల్ చర్యలు తప్పవు : మంత్రి నాదెండ్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం