Webdunia - Bharat's app for daily news and videos

Install App

జోరుగా ‘శ్రీమంతుడు’ ప్రమోషన్ వర్క్.. 'సెల్వందన్‌'కు భారీ క్రేజ్..

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (11:12 IST)
కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. ఆగస్టు ఏడో తేదిన విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రమోషన్ వర్క్ జోరుగా జరుగుతోంది. ఈ సినిమాను తమిళంలో 'సెల్వందన్' పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలో తెలుగులో నుంచి తమిళంలోకి డబ్బింగ్ అయ్యాయని, అయితే ఇప్పటి వరకూ ఏ సినిమా పొందనంత స్థాయికి క్రేజ్ పొందిందని చిత్ర నిర్మాతలు పేర్కొంటున్నారు. 
 
తమిళ వెర్షన్‌లో కూడా 'శ్రీమంతుడు' బిజినెస్‌కి ఫుల్ క్రేజ్ నెలకొందట. చిత్రం విడుదలకు వారం రోజుల ముందే అక్కడ సెల్వందన్ రైట్స్ అన్నీ అమ్ముడు పోయాయి. ఇప్పటికే సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో మంచి ప్రాఫిట్ లభించింది అని తెలిపారు. మరి అక్కడ ఏ రేంజ్‌లో సినిమా ఆదరణ పొందుతుందో వేచి చూడాలి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

Show comments