Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ ధమాకా నుండి శ్రీలీల స్పెషల్ పోస్టర్

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (18:30 IST)
Srilila
మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా" చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న  ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తుంది.
 
శ్రీలీల పుట్టినరోజు సందర్భంగాసరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ బర్త్ డే పోస్టర్ లో శ్రీలీల నుదుటిపై చేయి పెట్టుకుని క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తో బ్యూటీఫుల్ గా వుంది. ఉబెర్-కూల్ కాస్ట్యూమ్‌లో ప్లజంట్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో ప్రణవి పాత్రలో అలరించనుంది శ్రీలీల.
 
‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు.
 
ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందించగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ప్రస్తుతం 'ధమాకా' షూటింగ్ చివరి దశలో ఉంది.
 
సాంకేతిక విభాగం: దర్శకత్వం: త్రినాధరావు నక్కిన, నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, బ్యానర్లు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, కథ, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments