Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ మొదటి భర్తకు రెండో పెళ్లి?

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ. ఈమె గతంలో శిరీష భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వీరి వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ బిడ్డ

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (15:29 IST)
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ. ఈమె గతంలో శిరీష భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వీరి వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఓ బిడ్డ కూడా ఉంది. అయితే, కొన్నాళ్ల పాటు వారి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వారి జీవితంలో కలతలు మొదలై విడాకులు తీసుకున్నారు. 
 
ఆ తర్వాత శ్రీజకు రెండిపెళ్లి చేసుకుంది. ఇక, ఇప్పుడు ఆమె మాజీ భర్త భరద్వాజ్ వంతు వచ్చింది. తన పెళ్లి శ్రీజ దిమ్మ తిరిగేలా చేసుకోవాలని నిశ్చయించుకుని.. ఆ దిశగా చర్యలు చేపట్టినట్టు సమాచారం. అందులో భాగంగానే ఓ పెద్ద వ్యాపారవేత్త కుమార్తెను పెళ్లి చేసుకోబోతున్నాడనే గుసగుసలు వినిపిస్తన్నాయి. వాస్తవానికి శ్రీజ పెళ్లి కంటే ముందే అతడు రెండో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. కానీ, అనుకోని కారణాల వల్ల అది ఆలస్యమైన విషయం తెల్సిందే. 

మీ ఫోనులో వెబ్‌దునియా తెలుగు వార్తలు, సినిమా, ఇంకా మరిన్ని విశేషాలు... మరింత వేగంగా పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 164 నమోదు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments