Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జునపై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్.. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో లేకుంటే వెధవ (video)

Webdunia
మంగళవారం, 30 జులై 2019 (12:00 IST)
బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలివారంలో హేమ ఎలిమినేట్ కావడం.. ట్రాన్స్‌జెండర్ తమన్నా ఎంట్రీ ఇవ్వడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో వ్యాఖ్యాత, మన్మథుడు అక్కినేని నాగార్జునపై శ్రీరెడ్డి సంచలన కామెంట్ చేసింది.


''నాగార్జున గారికి తెలిసినన్ని పాలిటిక్స్ చంద్రబాబు గారికి కూడా తెలియవు. డబ్బిస్తే బిగ్ బాస్ హీరో... ఇవ్వకపోతే బిగ్ బాస్ ఒక వెధవ" అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. 
 
నాగార్జున గతంలో ఏమన్నారంటే... బిగ్ బాస్ షోపై మీ అభిప్రాయం ఏమిటి అంటూ గతంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు నాగార్జున స్పందించారు. బిగ్ బాస్ షో కాన్సెప్ట్ తనకు ఇష్టం వుండదన్నారు. పక్కింటివాడి జీవితంలోకి తొంగిచూడటం ఏం గేమ్ అన్నారు. అలాంటి వ్యక్తి అదే షోను హోస్ట్ చేయడం ఏమిటని శ్రీరెడ్డి ప్రశ్నించింది. 
 
చల్లని గాలి, ఆకాశం, కొండలు ఇలా ప్రకృతి మధ్య బతకడం తనకు చాలా ఇష్టమని.. అలాంటి తాను బిగ్ బాస్ హౌస్‌లో వారు అన్ని రోజులు, అన్ని కెమెరాల మధ్య ఎలా బ్రతుకుతున్నారని చెప్పారు. ఇంకా తాను అళా వుండలేనని.. అందుకే ఆ షో అంటే ఇష్టం లేదు. కానీ మనసు కోతి లాంటిది, ఆ షో మీ అందరికీ ఎందుకు ఇష్టమో తెలుసుకోవాలని ఉంది, అందుకే ఈసారి రంగంలోకి తాను రంగంలోకి దిగుతున్నట్లు నాగార్జున తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. 
 
ఇకపోతే..  బిగ్ బాస్ రియాల్టీ షో మీద గతంలో పెద్ద దుమారం రేగింది. బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వెళ్లాలంటే లైంగిక కోర్కె తీర్చాలని అడిగారంటూ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా ఆరోపించారు. ఏకంగా ఢిల్లీ వరకు వెళ్లి ఫిర్యాదులు చేశారు. మరోవైపు బిగ్ బాస్ 3‌లో శ్రీరెడ్డికి చోటు దక్కుతుందని కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం