Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరే నానిగా.. ఈ వీడియో నీకు అంకితం.. #SriReddy #Hip వీడియో వైరల్..

Sri Reddy
Webdunia
మంగళవారం, 28 మే 2019 (15:54 IST)
కోలీవుడ్, టాలీవుడ్‌లోని పలువురు దర్శకులపై లైంగిక ఆరోపణలు చేస్తూ.. అర్ధనగ్న పోరాటం చేసిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్‌లో పలువురు దర్శకులపై వరుసగా లైంగిక ఆరోపణలు చేస్తూ వచ్చిన శ్రీరెడ్డి.. సినీ హీరో నానిపై కూడా కామెంట్స్ చేసింది. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో రోజూ వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డికి టాలీవుడ్ పక్కనబెట్టేసింది.
 
ఇక వేరేదారి లేక కోలీవుడ్‌కు శ్రీరెడ్డి మకాం మార్చింది. ఈ నేపథ్యంలో మళ్లీ జెర్సీ హీరో నానిపై శ్రీరెడ్డి మండిపడింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్-2లో శ్రీరెడ్డి పాల్గొనాల్సింది. కానీ నాని శ్రీరెడ్డి పాలు పంచుకుంటే ఆ షోకు తాను వ్యాఖ్యాతగా వ్యవహరించబోనని తేల్చి చెప్పేశాడు. ఈ కారణంగా శ్రీరెడ్డి బిగ్‌బాస్-2లో పాల్గొనలేకపోయింది. 
 
ఇలాంటి తరుణంలో నానిపై మళ్లీ విమర్శలు గుప్పిస్తూ.. నానికి టిక్ టాక్‌ వీడియోను అంకితం చేసింది. పడకగదిలో అభ్యంతరకరమైన రీతిలో నడుమును చూపెట్టిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. ''అరే నానిగా.. ఈ వీడియో నీకు అంకితం ఇస్తున్నానని #SriReddy #Hip'' అంటూ రెండు హ్యాష్ ట్యాగులను కూడా జతచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం