Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డికి జాతీయ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చిందట?

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (10:37 IST)
వివాదాలంటే శ్రీరెడ్డి మహాప్రీతి. ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని కొని తెచ్చుకుంటుంది. తాజాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసింది. ఏపీలో జరుగనున్న ఎన్నికల్లో తనకు ఓ జాతీయ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ ఇచ్చిందని శ్రీరెడ్డి షాకిచ్చే కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఓ జాతీయ పార్టీ ఏపీలో తనకు ఎంపీ సీటు ఇస్తామని చెప్పిందని శ్రీరెడ్డి వెల్లడించింది. 
 
జాతీయ పార్టీ ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించాలా అంగీకరించాలా అనేది కన్‌ఫ్యూజన్‌లో వున్నానని శ్రీరెడ్డి చెప్పింది. కాగా.. శ్రీరెడ్డికి బీజేపీ ఆఫర్ ఇచ్చివుంటుందని నెట్టింట చర్చ సాగుతోంది. 
 
ఇక ఏపీలో కాంగ్రెస్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సీపీఎం మాత్రమే కొద్దో గొప్పో ఉనికిలో ఉన్నాయి. వీటిలో శ్రీరెడ్డికి ఆఫర్ ఇచ్చే పార్టీ బీజేపీ అని టాక్ వస్తోంది. అయినా బీజేపీ పార్టీ శ్రీరెడ్డికి ఆఫర్ ఏం చేస్తుందో అని నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments