Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా ఫ్యామిలీకి శ్రీరెడ్డి ఉసురు తగులుతుందా?

Webdunia
సోమవారం, 4 జులై 2022 (11:04 IST)
తెలుగు సినిమా పరిశ్రమకు నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ తన యూట్యూబ్ ఛానల్‌లో పలు రకాల వీడియోలను, వంటకాలను చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంది. 
 
అంతేకాకుండా శ్రీ రెడ్డి చేసిన వంటకాలకు సంబంధించి వీడియోలు చాలా ట్రెండీగా అవుతూనే ఉంటాయి. తాజాగా శ్రీరెడ్డి మెగా ఫ్యామిలీకి తన ఉసురు తగులుతోందని తెలియజేస్తోంది.  
 
మెగా ఫ్యామిలీ తనని ఇండస్ట్రీలో ఎదగనీయకుండా చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే వారు ఫలితాలను కూడా అనుభవిస్తారని.. ఆ రోజు నేను శాపనార్ధాలు పెట్టాను. ఇప్పుడు అదే జరుగుతోంది. 
 
ప్రస్తుతం పవన్ కళ్యాణ్, నాగబాబు పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే అంటూ తెలియజేస్తోంది. తాను చేసిన ఏ ఉద్యమంలో కూడా ఓడిపోలేదు అని తాను సాధించిన విజయానికి ఫలితంగా ఈరోజు మెగా ఫ్యామిలీ పడరాని పాట్లు పడుతోంది అంటూ తెలియజేసింది శ్రీరెడ్డి. 
 
ఇండస్ట్రీలో పైకి రాకుండా అనగదొక్కుతూ ఉంటుంది మెగా ఫ్యామిలీ అనేది చాలా నిజమని తెలియజేసింది. ఆ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మేము బతకలేమా అంటూ తెలుపుకొచ్చింది. ఇప్పట్లో అయితే మెగా ఫ్యామిలీని ఎవరు పట్టించుకోలేదు. సినిమా ఇండస్ట్రీ నలుగురు బడా నిర్మాతల చేతుల గుప్పట్లో ఉంది. అయితే కర్మ ఎవరిని మాత్రం వదలదు అని తెలియజేసింది. 
 
తనని ఎక్కడికి వెళ్లినా తనపై కేసులు పెట్టి అవకాశాలు రాకుండా చేశారు. అలాంటి వారు.. ఇప్పుడు పడుతున్న కష్టాలను చూసి తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది శ్రీరెడ్డి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments