నోటికి పని చెప్పిన శ్రీరెడ్డి.. ఈసారి లేడి సూపర్ స్టార్‌నే ఏకేసింది..

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (10:45 IST)
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మళ్లీ నోటికి పనిచెప్పింది. శ్రీ రెడ్డి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మళ్లీ తిరిగి యాక్టివ్ అయింది. ఇష్టమొచ్చినట్టుగా కామెంట్స్ చేసేస్తోంది. తాజాగా శ్రీరెడ్డి లేడి సూపర్ స్టార్ నయనతారపై విరుచుకుపడింది. 
 
నయనను ఉద్దేశించి శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. 'మీరు ఒకర్ని జడ్జ్ చేస్తున్నారంటే.. అది మీ ఖర్మ.. నేను దాన్ని పట్టించుకోను.. పెద్ద హీరోయిన్లను కామెంట్స్ చేసే దమ్ము మీకు లేదు.. నయన్ కూడా పెళ్లికాని, పెళ్లిఅయిన వారితో సంబంధాలున్నాయ్.. మీ అందరికీ ఆమెను అనేంత ధైర్యం లేదు.. స్టార్ హీరోయిన్‌కు స్ట్రగులింగ్ హీరోయిన్లకు తేడా' అంటూ పోస్ట్ చేసింది.
 
పనిలో పనిగా నెగెటివ్ కామెంట్స్ చేసే వారిని టార్గెట్ చేసింది. ''ఏ సంబంధం లేకపోయినా ఎందుకురా నా మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తారు.. నా సెక్సువల్ లైఫ్ నా ఇష్టం.. మీకు నిజంగా దమ్ముంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి.. కన్నంలో దాక్కున్న ఎలుకల్లా చేయకండి'' అంటూ పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం