Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బున్న వాళ్లనే హీరోయిన్లు పెళ్లి చేసుకుంటారు.. శ్రీరెడ్డి

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (15:54 IST)
సోషల్ మీడియా ద్వారా శ్రీరెడ్డి మళ్లీ నోటికి పనిచెప్పింది. తాజాగా హీరోయిన్స్‌పై విరుచుకుపడుతుంది. ఈ తరం హీరోయిన్లు డబ్బు ఉన్నోళ్లనే పెళ్లి చేసుకుంటారని తన ఫేస్ బుక్‌లో కామెంట్స్ చేసింది. వాళ్లు స్వార్దపూరిత ధోరణితో ఆలోచిస్తున్నారని కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ పేరిట శ్రీరెడ్డి సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఆ తర్వాత హైదరబాద్ నుంచి చెన్నై వెళ్లి అక్కడ సెటిలైంది. 
 
అటు పిమ్మట సోషల్ మీడియాను వాడుకుని హీరోహీరోయిన్లపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్లపై కామెంట్ చేసింది. 99 శాతం మంది హీరోయిన్లు డబ్బు ఉన్నవాళ్ళనే పెళ్లి చేసుకుంటారని.. కానీ వారి సినిమాలు చూసేందుకు, టికెట్స్ కొనేందుకు మాత్రం పేద అబ్బాయిలే కావాలంటూ పోస్ట్ పెట్టింది.
 
అలాంటి హీరోయిన్లను స్ఫూర్తిగా తీసుకొనే సాధారణ మహిళలు కూడా చెడిపోతున్నారు.. ప్రతీ ఒక్కరికీ డబ్బున్న మొగుళ్లే కావాలి, డబ్బులేని వారు చచ్చిపోతున్నారంటూ మరో పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ఈ పోస్టులపై నెటిజన్స్.. నువ్వు మాత్రం పేదవాడిని పెళ్లి చేసుకుంటావా? అని శ్రీరెడ్డిని ప్రశ్నిస్తూ మడిపడుతున్నారు. మరికొందరు శ్రీరెడ్డి చెప్పింది కూడా నిజమే కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments