Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్.. నాగార్జున ఎలా ఒప్పుకున్నారో? శ్రీరెడ్డి ప్రశ్న (video)

Webdunia
శనివారం, 1 అక్టోబరు 2022 (18:57 IST)
బిగ్ బాస్ షో అట్టర్ ఫ్లాప్ అని.. నాగార్జున అసలు ఎలా ఒప్పుకొని ఈ షో చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. నాగార్జున మీసాలకు, జుట్టుకు రంగు వేసుకొని నాలుగు పూల చొక్కాలు వేసుకొని బిగ్ బాస్ టీమ్ వాళ్లు రాసిచ్చిన ప్రశ్నలు అడిగితే సరిపోతుందా? అని ఘాటుగా ప్రశ్నించింది.

బిగ్ బాస్‌లో అవకాశం వస్తే వెళతారా? అని అడిగిన ప్రశ్నకు ఆమె ఘాటుగా సమాధానం ఇచ్చారు. 'చస్తే బిగ్ బాస్ కు వెళ్లను' అని స్పష్టం చేసింది. బిగ్ బాస్‌కు వెళ్లి పరువు తీసుకోవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నాగార్జునపై, బిగ్ బాస్‌పై శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 
 
ఇకపోతే.. బిగ్ బాస్ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. ఈవారం ఎలిమేషన్ అయ్యేది ఎవరో లీకు వీరుల ద్వారా తెలిసిపోయింది. ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ పూర్తవ్వగా ఎవ్వరూ ఊహించని విధంగా.. ఓ ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. మొత్తం 10 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉండగా.. రేవంత్ టాప్ ఓటింగ్‌తో సేవయినట్లు సమాచారం. 
 
ఆర్జే సూర్య, సుదీప, ఆరోహి చాలా తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో పడ్డారు. ఈ క్రమంలోనే ఆరోహి ఇంటి నుంచి ఎలిమినేట్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

Kavitha: కవితకు బిగ్ షాకిచ్చిన కేటీఆర్‌.. పార్టీ నుంచి సస్పెండ్.. హరీష్ ఆరడుగుల బుల్లెట్

KCR: కేటీఆర్‌కు వేరు ఆప్షన్ లేదా? బీజేపీలో బీఆర్ఎస్‌ను విలీనం చేస్తారా?

బంగారం దొంగిలించి క్రికెట్ బెట్టింగులు : సూత్రధారులు బ్యాంకు క్యాషియర్.. మేనేజరే...

నాగార్జున సాగర్‌లో మా ప్రేమ చిగురించింది : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments