Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత స్నేహితురాలికి పెళ్లైపోయింది.. ఎవరు..?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (22:13 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకు పలు సినిమాల్లో స్నేహితురాలిగా నటించిన విద్యుల్లేఖకు వివాహమైంది. ఈమె ప్రముఖ నటుడు మోహన్‌ రామన్‌ కుమార్తె. 'నీ దానే ఎన్‌ పొన్‌ వసంతం' అనే చిత్రంలో హీరోయిన్‌ సమంత స్నేహితురాలిగా నటించి, వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజైంది. ఆ తర్వాత పలు తమిళ, తెలుగు సినిమాల్లో హాస్య నటిగా కనిపించింది. 
 
ప్రస్తుతం విద్యుల్లేఖ తమిళంలో కంటే తెలుగులోనే పలు చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా విద్యుల్లేఖ ప్రస్తుతం సంజయ్‌ వాట్వానీ అనే సింధు యువకుడిని పెళ్ళి చేసుకుంది. చెన్నై ఈసీఆర్‌ రోడ్డులో ఉన్న ఓ నక్షత్ర హోటల్‌లో వీరి వివాహం ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితుల మధ్య శనివారం జరిగింది. ఈ విషయం తెలిసిన అనేక మంది సినీ సెలెబ్రిటీలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంకా విద్యుల్లేఖ వివాహ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అనారోగ్యానికి గురైన భర్త - ఉద్యోగం నుంచి తీసేసిన యాజమాన్యం .. ప్రాణం తీసుకున్న మహిళ

స్నేహానికి వున్న పవరే వేరు. ఏంట్రా గుర్రమా? గర్వంగా వుంది: చంద్రబాబు (video)

హైదరాబాదులో మైనర్ సవతి కూతురిపై వేధింపులు.. ప్రేమ పేరుతో మరో యువతిపై?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments