Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ నాన్నల పెళ్లిరోజు గుర్తులను పరిచయం చేసిన సౌందర్య రజనీకాంత్

డీవీ
మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (19:00 IST)
lata, rajani kanth
సూపర్ స్టార్ రజనీకాంత్ తన భార్య లతా రజనీకాంత్ తో వున్న ఫొటోను కుమార్తె సౌందర్య రజనీకాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులను అలరించేలా చేసింది. పెండ్లయి 43 సంవత్సరాల సందర్భంగా నేడు అప్పటి గుర్తుగా ఉంగరాలు, గొలుసు మార్చుకున్న ఫొటోను చూపిస్తూ పోస్ట్ చేసింది. 
 
43 సంవత్సరాల కలయిక నా ప్రియమైన అమ్మ & నాన్న, ఎప్పుడూ ఒకరికొకరు అండగా నిలబడతారు, అమ్మ 43 సంవత్సరాల క్రితం వారు మార్చుకున్న గొలుసు మరియు ఉంగరాలను ప్రతి సంవత్సరం,  మీ ఇద్దరినీ చాలా ప్రేమిస్తున్నాను మరియు మరింత ఎక్కువ.. అంటూ సౌందర్య రజనీకాంత్ తెలియజేస్తూ తన ఆనందాన్ని పంచుకుంది.
 
రజనీ ఇటీవలే ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లాల్ సలాం సినిమాలో నటించారు. తాజాగా మరో సినిమాలో రజనీ నటించేందుకు సిద్ధమయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రహదారులను ప్రియాంకా బుగ్గల్లా తీర్చిదిద్దుతాం : రమేశ్ బిధూడీ

Trisha Krishnan ఏదో ఒక రోజు తమిళనాడు ముఖ్యమంత్రిని అవుతా: నటి త్రిష

oyorooms: పెళ్లి కాని జంటలకు ఇక నో రూమ్స్, ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీ

మంత్రి పీఏ వసూళ్ల దందా : స్పందించిన హోం మంత్రి అనిత (Video)

నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments