Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్ అదుర్స్.. చిన్నారి జర్నలిస్ట్ బాధ్యత తీసుకున్నారుగా..(video)

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2022 (10:39 IST)
Boy
కోవిడ్ వైరస్ లాక్ డౌన్ సమయంలో ప్రజలకు ఆపద్భాంధవుడిగా నిలిచిన సోనూసూద్.. తన స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో మందికి సహాయం చేశారు. తాజాగా ఈ నేపథ్యంలోనే ఒక స్టూడెంట్ రిపోర్టర్‌గా మారి తమ పాఠశాలలో ఉన్న సమస్యలను సైతం ఒక వీడియో రూపంలో షేర్ చేయడం జరిగింది. ఆ వీడియో సోనూ దృష్టికి చేరుకుంది.
 
ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ఆ స్కూలును బాగు చేసేందుకు సోనూ సూద్ సిద్ధమైయ్యారు. ఇంకా స్టూడెంట్ అయినా సర్పరాజ్ చదువు బాధ్యతలన్నిటిని సోను‌సూద్ తీసుకోవడం జరిగింది.
 
జార్ఖండ్‌లోని గొడ్డ జిల్లాలోనే మహాగామా బ్లాక్ లోని ప్రభుత్వ పాఠశాల నిర్లక్ష్యానికి గురవుతూ అభివృద్ధికి దూరంలో నిలిచింది. స్కూల్ ఆవరణంలో చుట్టూ పిచ్చి మొక్కలు మొలవడం పాఠశాలకు రాని ఉపాధ్యాయులు కనీస సదుపాయాలకు కరువైన నేపథ్యంలో.. ఆ స్కూల్లో ఉండే విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కువ మక్కువ చూపడం లేదు.. అందుచేతనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments