Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనియా అగర్వాల్ రెండో వివాహానికి రెడీ!

Webdunia
బుధవారం, 8 డిశెంబరు 2021 (18:29 IST)
Sonia Agarwal
‘7/జి బృందావన కాలనీ’ లో న‌టించిన సోనియా అగర్వాల్ కాదల్ కొండేన్ సినిమాలో ఆమె పోషించిన దివ్య పాత్రకు మంచి పేరు వ‌చ్చింది. ఈ అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌కుడు సెల్వరాఘవన్ ను త‌న జీవితంలోకి ఆహ్వానించింది. 2006లో వివాహం అయింది. ఆ త‌ర్వాత సినిమాల‌కు దూరంగా వుంది. కానీ ఆమె కోరిక గొప్ప న‌టిగా అవ్వాల‌ని. దాంతో 2009లో వివాహ‌బంధం తెగింది. 
 
ఇక ఒంట‌రిగా వుంట‌న్న ఆమె మ‌రో పెండ్లి చేసుకోబోతుంద‌ని కొద్దికాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజా స‌మాచారం మేర‌కు మ‌రో త‌మిళ ద‌ర్శ‌కుడిని ఆమె వివాహం చేసుకోనున్న‌ట్లు కోలివుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఆ మ‌ధ్య ఎన్‌.టి.ఆర్. న‌టించిన టెంప‌ర్ లో చిన్న పాత్ర‌లో న‌టించింది. ఇక ఇప్పుడు త‌మిళ ప‌రిశ్ర‌మ‌కే అంకిత‌మ‌వ్వాల‌ని అనుకుంటోంది.  త్వ‌ర‌లో తమిళ్ డైరెక్టర్ ఎవ‌ర‌నేది తెలియ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

వాట్సాప్ గవర్నెన్స్‌లో వెయ్యికి పైగా సేవలు.. చంద్రబాబు కీలక నిర్ణయం

వేసవి స్పెషల్ : చర్లపల్లి - తిరుపతికి ప్రత్యేక రైళ్లు

స్కూల్‌లో అగ్నిప్రమాదం - పవన్ చిన్నకుమారుడుకు గాయాలు

అక్రమ సంబంధం.. నిద్రపోతున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments