Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రెగ్నెన్సీలోనూ ఫోజులిస్తున్న సోన‌మ్ క‌పూర్‌

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (13:24 IST)
Sonam Kapoor,
తాను గ‌ర్భ‌వ‌తిగా వున్నా కూడా  సోన‌మ్ క‌పూర్ సోష‌ల్ మీడియాలో ఫోజులిస్తూ నెటిజ‌న్ల‌ను ఫిదా చేస్తుంది. బ్లాక్ డ్రెస్‌లో ఇలా క‌నిపిస్తూ త‌న బేబీ  బంప్‌ను ప్రదర్శిస్తుంది. నలుపు రంగులో కనిపించే ఎంబ్రాయిడరీ కఫ్తాన్‌ను ధరించి కనిపించింది. ఒక చిత్రంలో, ఆమె  బేబీ బంప్‌ను ఒక చేత్తో ప్రేమగా పట్టుకుని, మరొకటి తన తలపై ఉంచినట్లు కనిపిస్తుంది. భర్త ఆనంద్ అహూజా, తల్లి సునీతా కపూర్,  సోదరి రియా కపూర్‌లను దీనికి ట్యాగ్ చేశారు. ఇక నెటిజన్లు, సెల‌బ్రిటీలు అయితే ఇంకా ఫిదా అయిపోయారు. అందులో స‌మంత కూడా వుంది. నిట్టూర్పు. అంటూ.. పోస్ట్ చేసింది.
 
అనిల్ కపూర్ కుమార్తె సోనంకు స‌హ‌జంగా వైట్ డ్రెస్ అంటే చాలా ఇష్టమ‌ట‌. ఇన్‌స్ట్రాలో ఫాలోవ‌ర్స్‌తో కొన్ని విష‌యాలు పంచుకుంది. చెవికి తెల్ల‌టి రింగుతోపాటు త‌ను వేసుకున్న వైట్ డ్రెస్ త‌మ కాస్టూమ‌ర్ ప్ర‌త్యేకంగా త‌యారు చేశార‌ని చెప్పింది. అంతేకాక‌ చేతి హ్యాండ్‌బాగ్‌నూ, క్రెడిట్ కార్డ్‌ను కూడా వైట్‌దే అంటూ చూపించింది. ఇక ఈసారి వేసుకున్న బ్లాక్ డ్రెస్ బేబికోసం ప‌త్రేకంగా వేసుకోవాల‌నిపించింద‌ని తెలిపింది. 
 
పైగా ఈ డ్రెస్‌తో వున్న పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది: "నా (బేబీ ఎమోజి) #ప్రతిరోజు అసాధారణమైనది. నేను, నా భర్త ఆనంద్  మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నామ‌ని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

Balochistan: పాకిస్తాన్‌కు వీడ్కోలు, బలూచిస్తాన్‌కు స్వాగతం.. పాక్ జెండాలు దిగిపోయాయ్

Jagan Predicts: 2029లో కాదు, ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు: జగన్మోహన్ రెడ్డి జోస్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments