Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టార్ హీరో కొడుకుతో రాజ‌శేఖ‌ర్ కుమార్తె న‌టిస్తుందా..?

రాజశేఖర్, జీవిత పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ 2 స్టేట్స్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగులోనే కాకుండా.. త‌మిళ్‌, మ‌ల‌య

Webdunia
శుక్రవారం, 20 జులై 2018 (14:51 IST)
రాజశేఖర్, జీవిత పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ 2 స్టేట్స్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తెలుగులోనే కాకుండా.. త‌మిళ్‌, మ‌ల‌యాళంలో కూడా న‌టించాల‌నుకుంటుంది. అయితే... తన తొలి చిత్రం రిలీజ్ కాకుండా వ‌రుస‌గా ఆఫ‌ర్స్ ద‌క్కించుకుంటుండ‌టం విశేషం. ఇప్ప‌టికే త‌మిళంలో విష్ణు విశాల్ హీరోగా రూపొందుతోన్న చిత్రంలో శివాని రాజ‌శేఖ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. 
 
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ కుమారుడు ప్రణవ్‌ మోహన్‌లాల్‌‌కు జోడిగా శివాని రాజశేఖర్‌ నటిస్తోందని గతంలోనే వార్తలు వచ్చాయి. ప్రణవ్‌ మోహన్‌లాల్‌ సరసన శివాని రాజశేఖర్‌ నటిస్తోందని తెలుస్తోంది. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మూడు భాషల్లోనూ నటించడానికి శివాని రెడీ అవ్వడం... దీనికి త‌గ్గ‌ట్టు అవ‌కాశాలు వ‌స్తుండ‌టం నిజంగా విశేషమే. జీవిత రాజ‌శేఖ‌ర్ వ‌లే శివాని కూడా న‌టిగా స‌క్స‌స్ అవుతుంద‌ని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హష్ మనీ కేసు.. డొనాల్డ్ ట్రంప్ దోషే.. కానీ శిక్ష లేదు.. నేర చరిత్రతో పదవిలోకి?

ఫిబ్రవరి 10 నుండి 11 వరకు ఫ్రాన్స్‌లో ఏఐ సదస్సు.. హాజరు కానున్న ప్రధాని

రిఫ్రిజిరేటర్‌లో మహిళ మృతదేహం.. చీర కట్టుకుని, ఆభరణాలు ధరించి, మెడకు ఉచ్చు..

Sankranthi: సంక్రాంతి రద్దీ.. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

తెలంగాణలో క్రిప్టోకరెన్సీ మోసం.. రూ.95 కోట్ల మోసం.. వ్యక్తి అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments