Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

చిత్రాసేన్
బుధవారం, 22 అక్టోబరు 2025 (17:24 IST)
Shivaji, Laya
శివాజీ, లయ జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్ తో కలిసి శివాజీ పనిచేస్తున్నారు. 90's వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్, అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
 
తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. 90 వెబ్ సిరీస్‌లో  శివాజీ, రోహన్ మధ్య వచ్చే ఈ బీజీఎం వైరల్ అయ్యింది. ఈ టైటిల్ పెట్టడం మరింత ఆసక్తి పెంచింది.
 
ఈ చిత్రంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్ గా కనిపించనున్నారు. టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శివాజీ, లయ సీరియస్ గా నడుస్తూ ముందుకు వస్తుండగా రోహన్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించడం క్యురియాసిటీ పెంచింది.
 
మేకర్స్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ చాలా క్రియేటివ్ గా వుంది. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలో ఒక క్రైమ్ ఎలిమెంట్ కూడా వున్నట్లు మోషన్ పోస్టర్ లో చాలా ఎక్సయిటింగ్ గా ప్రజెంట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మా డాడీ పొలిటికల్ కెరీర్ చివరి దశలో ఉంది : సీఎం సిద్ధరామయ్య కుమారుడు

తునిలో బాలికపై లైంగిక వేధింపుల కేసు: ఆ వ్యక్తికి ఏ పార్టీతో సంబంధంలేదు, అలా రాస్తే చర్యలు (video)

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రచారం.. ఎవరి కోసం?

భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం : మంత్రి నారా లోకేశ్

ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న సైనికాధికారులకు 'వీర చక్ర'

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments