Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పైడర్‌ బూమ్ బూమ్ సాంగ్‌ సితారకు తెగ నచ్చేసిందట.. ఎలా పాడుతుందో చూడండి..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్‌లోని బూమ్ బూమ్ సాంగ్ ఓ వైపు క్యాచీగా వుంటూ వైరల్ అవుతున్న వేళ.. ఆమె కుమార్తె సితార ఆ పాటను తన ఫేవరేట్ పాట అంటోంది. ఈ పాటను ఇంటా, బయటా సితార రిపీట్ మోడ్

Webdunia
సోమవారం, 7 ఆగస్టు 2017 (13:18 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా స్పైడర్‌లోని బూమ్ బూమ్ సాంగ్ ఓ వైపు క్యాచీగా వుంటూ వైరల్ అవుతున్న వేళ.. ఆమె కుమార్తె సితార ఆ పాటను తన ఫేవరేట్ పాట అంటోంది. ఈ పాటను ఇంటా, బయటా సితార రిపీట్ మోడ్‌లో పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని.. మహేష్ బాబు స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలిపాడు. ఈ పాట సితారకు ఫేవరేట్ సాంగ్ అయిపోయిందని చెప్పుకొచ్చాడు. 
 
ఇటీవలే కారులో వెళ్తూ.. బూమ్ బూమ్ పాటను వింటూ ఆనందిస్తున్న సితార వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తన చిట్టి స్పైడర్ కారులో ఈ పాటను వింటుందని హ్యాపీగా తెలిపాడు. కాగా ఇప్పటికే మహేష్ బాబు స్పైడర్ ట్రైలర్ వీడియోకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ అంతా ఆగస్టు 9న విడుదల కానున్న టీజర్ కోసం వేచిచూస్తున్నారు. అలాగే సెప్టెంబర్ 23వ తేదీన థ్రియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. త్వరలోనే ఈ వివరాలను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. సెప్టెంబర్ 27న ఈ సినిమా విడుదల కానుంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Half-Day Schools: హాఫ్-డే స్కూల్స్-తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన

Hyderabad: కర్ర, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌తో తల్లిని హత్య చేసిన కుమారుడు

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

పలాసలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ పై నాట్స్ అవగాహన సదస్సు

ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

వేసవిలో వాటర్ మిలన్ బెనిఫిట్స్

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments