Webdunia - Bharat's app for daily news and videos

Install App

బామ్మ బాటలో సితార.. అద్భుతమైన హావభావాలు వీడియో వైరల్

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (09:58 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తల్లి మీనాక్షి శిరోద్కర్ పాత కాలంలో పాపులర్ నటికాగా, ఆమెకు సంబంధించిన వీడియోను మహేష్ కుమార్తె సితార అనుకరించి.. అందరి ప్రశంసలు అందుకుంటుంది.

మహేష్ , నమ్రతల ముద్దుల కూతురు సితార సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అప్పుడప్పుడు పలు ఇంట్రెస్టింగ్ వీడియోలు షేర్ చేసే ఈ చిన్నారి తాజాగా యమున జలి ఖేలు ఖేల్ పాటలో మీనాక్షి శిరోద్కర్ మాదిరిగా అభినయం ప్రదర్శించి అందరిచే ప్రశంసలు పొందుతుంది. సితార క్యూట్ పర్‌ఫార్మెన్స్‌కు మహేష్ ఫ్యాన్స్ మంత్ర ముగ్దులవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది 
 
కాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ 1993లో విశ్వసుందరి కీరిటాన్ని అందుకోగా, ఆ తర్వాత నటిగా తన ప్రస్థానం ప్రారంభించింది. మహేష్‌తో వంశీ సినిమా చేస్తున్న సమయంలో అతనితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. అయితే నమ్రత ఫ్యామిలీ కూడా సినిమా ఇండస్ట్రీకు చెందిన వారే కావడంతో ఆమె కూడా సినిమాల వైపు వెళ్ళాలని ఆలోచించి పలు తెలుగు, హిందీ చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments