Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ప్రియమైన మిత్రులారా... నేను బిగ్ బాస్-4లో లేను: సింగర్ సునీత

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (13:44 IST)
ప్రముఖ టీవీలో ప్రసారమయ్యే రియాల్టీ షో బిగ్ బాస్-4. ఈ నెల ఏడో తేదీ నుంచి ప్రసారం కానుంది. ఈ షోకు ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, బిగ్‌బాస్ సీజన్ 4 కోసం కొందరిని ఎంపికచేశారంటూ పలువురి పేర్లు బయటకు వచ్చాయి. వాటిల్లో సింగర్ సునీత పేరు కూడా ఉంది. బిగ్‌బాస్‌ టీమ్ అధికారికంగా ప్రకటించకముందే కొన్ని వెబ్‌సైట్లు అత్యుత్సాహంతో సునీత పేరును ప్రస్తావించాయి.
 
దీనిపై సింగర్ సునీత స్పందించారు. సునీత తాను అందులో పాల్గొనట్లేనని స్పష్టం చేసింది. 'నా ప్రియమైన మిత్రులారా.. నేను బిగ్‌బాస్ 4 తెలుగులో లేను.. భవిష్యత్తులోనూ ఉండను. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్' అని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రకటించారు. కాగా, బిగ్‌బాస్‌4 షో ప్రోమో వీడియోలను ఇప్పటికే విడుదల చేసి ఈ షోపై మేకర్స్‌ ఆసక్తి రేకెత్తిస్తోన్న విషయం తెలిసిందే. 
 
అలాగే, ఈ షోలో సినీనటి కల్పిక గణేశ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ, ఈ రియాల్టీ షోలో ఇప్పుడే కాదు, ఎప్పటికీ తనను చూడలేరని తెలిపింది. భవిష్యత్తులో కూడా ఈ షోలో తాను పాల్గొనబోనని స్పష్టం చేసింది. దీంతో, ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టయింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments