Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు పిన్నిగా సునీత.. త్రివిక్రమ్ సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గ్రీన్ సిగ్నల్

Webdunia
గురువారం, 2 జులై 2015 (11:40 IST)
పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏం చేస్తున్నారో.. ఏ సినిమాలో నటిస్తున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2లో నటిస్తున్నట్లు వార్తలొస్తున్న తరుణంలో.. ఈ సినిమాకు తర్వాత మళ్లీ అత్తారింటికీ దారేది ఫేమ్ త్రివిక్రమ్‌తో పవన్ సినిమా ఉంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సినిమాలో పవన్‌కి పిన్నిగా గాయని సునీత నటించడానికి అంగీకరించడమే ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న సునీత.. ఇకపై నటిగానూ తెరపై కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని సమాచారం. అయితే ఈ పాత్ర చేయవలసిందేనంటూ తనని ఎవరూ సంప్రదించలేదని సునీత అంటోంది. అయితే ఫిలిమ్ నగర్ వర్గాల్లో మాత్రం పవన్ సినిమాలో తన రోల్ చాలా కీలకమని త్రివిక్రమ్ చెప్పాక ఒప్పుకుందని సమాచారం.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments