Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (11:49 IST)
తన సహచరుడు, సినీ నేపథ్యగాయని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా దూరమైన తర్వాత అంతా చీకటిమయమైపోయిందని ప్రముఖ సినీ నేపథ్యగాయని పి.సుశీల అన్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‍కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావిస్తూ, అటు ఘంటసాలగారితోనూ, ఇటు బాలుగారితోనూ కలిసి నేను పాటలు పాడాను. అలా పవిత్రమైన పాటలను, హుషారైన పాటలను పాడే అవకాశం నాకు లభించింది. ఘంటసాలగారు పాడితే ఎన్టీఆర్ గారికి, ఏఎన్నార్‌‍ గారికి సరిగ్గా సరిపోయేది. ఆ తర్వాత బాలుగారు కూడా అలాగే మెప్పించారు. బాలుగారూ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. చివరి నిమిషం వరకూ పాటల పట్ల తన ప్రమేను కనబరుస్తూనే ఉన్నారు. ఆయన పోయిన తరువాత అంతా చీకటిమైపోయింది అన్నారు.
 
అప్పట్లో గాయనీగాయకులు, ఆర్టిస్టులకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు ఉండేవి. సింగర్స్ కొన్ని పదాలను ఎలా పలుకుతున్నారు. వారి భావభావాలు అక్కడ అవసరమవుతుంది అనేది తెలుసుకోవడానికి అప్పుడపుడు సావిత్రి గారు, జమునగారు రికార్డింగ్ థియేటర్‌కి వచ్చేశారు. "భక్తప్రహ్లాద" సినిమాలో నేనూ రోజా రమణికి పాడుతుంటే ఆ పాపను తీసుకొచ్చి, రికార్డింగ్ థియేటర్‌ కూర్చోబెట్టేవారు. అంతటి అంకితభావం ఆ రోజుల్లో ఉండేది అని చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments