Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండోసారి తల్లి కాబోతున్న సింగర్ గీతామాధురి

Webdunia
సోమవారం, 11 డిశెంబరు 2023 (17:51 IST)
Geetha Madhuri
సింగర్ గీతామాధురి రెండోసారి తల్లి కాబోతోంది. తాను మళ్లీ గర్భం దాల్చానంటూ గీతా మాధురి వేసిన పోస్ట్, షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయని.. విడాకులు కూడా తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో గీతా మాధురి మళ్లీ తల్లి కాబోతుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం ఈ వార్తలను ఫేక్ చేసింది. బిగ్ బాస్ రెండో సీజన్‌లో రన్నర్‌గా నిలిచింది గీతా మాధురి. 
 
తాజాగా ఫిబ్రవరిలో మళ్లీ పండంటి బిడ్డకు జన్మను ఇవ్వబోతోన్నానని గీతా మాధురి పోస్ట్ వేసింది. గీతా మాధురి సింగర్‌గా టాలీవుడ్‌లో రాణిస్తోంది. 
 
ఇక నందు సైతం సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఓటీటీలో వెబ్ సిరీస్‌‌లు చేస్తున్నాడు. ఇక క్రికెట్ సీజన్ ఉన్నప్పుడు యాంకర్‌గా మారుతాడు. ఇప్పుడు నందు, అవికా గోర్ కలిసి చేసిన వధువు వెబ్ సిరీస్ బాగానే రన్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments