Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్మయ శ్రీపాద కారు ధ్వంసం... అమెరికాలో జాత్యహంకారుల దాడులు...

అమెరికాలో జాత్యాహంకారుల దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అమెరికన్ల దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక‌రు హైద‌రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. భార‌త కాల‌మానం ప్ర‌కారం సోమ‌వా

Webdunia
బుధవారం, 10 మే 2017 (09:15 IST)
అమెరికాలో జాత్యాహంకారుల దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అమెరికన్ల దాడిలో నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒక‌రు హైద‌రాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. భార‌త కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం సాయంత్రం జ‌రిగిన దాడిలో ప్ర‌ముఖ గాయ‌ని శ్రీ‌పాద చిన్న‌యి వ‌స్తువుల‌ను పోగొట్టుకున్నారు. 
 
శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓ సంగీత కార్య‌క్ర‌మానికి వెళ్లిన ఆమె... త‌న కారును పార్క్ చేసి, షాపింగ్‌క‌కు వెళ్ళారు. తిరిగొచ్చి చూసేస‌రికి కారు అద్దాలు ప‌గిలిపోయి ఉండ‌టాన్ని ఆమె గ‌మ‌నించారు. అందులో ఉన్న విలువైన వ‌స్తువులూ క‌నిపించ‌లేదు. ఒక్క‌సారిగా దిమ్మెర‌పోయిన ఆమె కొద్ది నిముషాల పాటు తేరుకోలేకోయారు. ఈ విష‌యాన్ని చిన్మ‌యి త‌న ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఫిర్యాదు చేయ‌బోతే పోలీసులు కూడా స‌రిగ్గా ప‌ట్టించుకోలేద‌ని కూడా ఆమె వాపోయింది. 
 
దోపిడీ వ్య‌వ‌హారం మొత్తం అక్క‌డి క్లోజ్‌డ్ స‌ర్క్యూట్ కెమెరాల‌లో న‌మోదైంది. ఓ యువ‌తి ఈ పనికి పాల్ప‌డిన‌ట్టు గుర్తించామ‌ని పోలీసులు తెలిపార‌న్నారు. ఇంత చెప్పిన పోలీసులు దాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించ‌లేమ‌న‌డాన్ని ఏమ‌నాలి. భార‌తీయుల ప‌ట్ల వివ‌క్ష చూప‌డం కాదా అని ఆమె ప్రశ్నించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం కిక్కుతో విద్యుత్ తీగలపై హాయిగా పడుకున్న తాగుబోతు (video)

కొత్త సంవత్సరం రోజున ప్రజలకు చేరువగా గడిపిన సీఎం బాబు... ఏకంగా 2 వేల మందితో ఫోటోలు..

తొక్కిసలాట ఘటనపై వివరణ ఇవ్వండి.. టీ డీజీపీకి ఎన్.హెచ్.ఆర్.సి నోటీసులు

సమస్యకు ఉంటే ప్రజలు మా వద్దకు వస్తారు... ఓట్ల వద్దకు వచ్చేసరికి : రాజ్‌ఠాక్రే

సంక్రాంతి స్పెషల్ రైళ్లు - రేపటి నుంచి బుక్కింగ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments