Webdunia - Bharat's app for daily news and videos

Install App

14న రజినీకాంత్ కోడలికి పెళ్లి?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కోడలి పిల్లకి ఈనెల 14వ తేదీన వివాహం జరుగనుంది. కోడలు అంటే.. రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కాలాలో నటించిన అమ్మాయి. ఆమె పేరు సింగపూర్ సుకన్య.

Webdunia
సోమవారం, 9 జులై 2018 (13:00 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కోడలి పిల్లకి ఈనెల 14వ తేదీన వివాహం జరుగనుంది. కోడలు అంటే.. రజినీకాంత్ నటించిన తాజా చిత్రం కాలాలో నటించిన అమ్మాయి. ఆమె పేరు సింగపూర్ సుకన్య. 
 
ఈ చిత్రంలో ఈమె పాత్రకు మంచి ప్రేక్షకాధారణ లభించింది. దీంతో ఆమెకు తమిళంలో అనేక ఆఫర్లు క్యూకడుతున్నాయి. అయితే, ఈమె మాత్రం వివాహ జీవితంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. ఇందులోభాగంగా, ఈనెల 14వ తేదీన ఓ ఇంటికి కోడలు కానుంది. 
 
కాగా, ర‌జనీకాంత్ న‌టించిన "కాలా" చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే. ఇందులో హ్యూమా ఖురేషీ క‌థానాయ‌కిగా న‌టించ‌గా 'త‌లైవా' భార్య‌గా సీనియర్ నటి ఈశ్వ‌రీ రావు న‌టించారు. రజినీ కోడలిగా సుకన్య నటించింది. 
 
మరోవైపు, రజినీకాంత్‌కు నిజజీవితంలో ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం తెల్సిందే. వారిలో ఒకరు ఐశ్వర్య. ఈమె తమిళ హీరో ధనుష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. రెండో కుమార్తె సౌందర్య. ఈమెకు వివాహమైంది, కానీ, భర్తతో ఏర్పడిన మనస్పర్థలు ఏర్పడి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏప్రిల్ 28న గుంటూరు మేయర్ ఎన్నికలు

AP SSC Exam Results: ఏపీ పదవ తరగతి పరీక్షా ఫలితాలు.. బాలికలదే పైచేయి

Pahalgam: వెళ్ళు, మీ మోదీకి చెప్పు.. బాధితుడి భార్యతో ఉగ్రవాదులు

పహల్గామ్ దాడి.. విమానాశ్రయంలోనే ప్రధాని మోడీ ఎమర్జెన్సీ మీటింగ్

పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి ఇతడేనా? ఫోటో రిలీజ్!? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments