Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లి కాబోతున్న సింగర్ శ్రేయా ఘోషల్.. ఫోటో వైరల్

Webdunia
గురువారం, 4 మార్చి 2021 (18:17 IST)
shreya Ghosal
ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు ఆమె ప్రకటించారు. బేబి శ్రేయాదిత్య త్వరలోనే వస్తున్నారంటూ కామెంట్ పెట్టారు. తమ జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు కాబోతుందంటూ పేర్కొన్నారు. 
 
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు శ్రేయా. బేబి శ్రేయాదిత్య త్వరలోనే రానున్నారు. శైల్ ఆదిత్య, నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకునేందుకు చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాము. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయానికి మీ అందరి ప్రేమ, అశీస్సులు కావాలంటూ ఆమె ట్వీట్ పెట్టారు. 
 
ఈ సందర్భంగా తన రీసెంట్ ఫొటోను కూడా ఒకటి షేర్ చేసుకున్నారు. అందులో శ్రేయా గర్భవతిగా ఉంది. మరోవైపు ఈ విషయం తెలిసిన అభిమానులు ఆమెకు అభినందనలు చెబుతున్నారు.  
Shreya Ghoshal


అయితే భారతదేశంలోని పలు భాషల్లో పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు శ్రేయా. ఈ క్రమంలో ఆమెకు ఎన్నో పురస్కారాలు కూడా లభించాయి. ఇక 2015లో తన స్నేహితుడు శైలాదిత్యను ఆమె వివాహం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments