శ్రీదివ్య కూడా మేనేజ్‌ చేసింది!

Webdunia
సోమవారం, 16 మే 2016 (20:54 IST)
నటి శ్రీదివ్య.. ఇప్పుడు తమిళంలో ఏకంగా మూడు సినిమాలు చేసింది. వారం రోజుల వ్యవధిలో పెన్సిల్‌, రాయుడు చిత్రాలు విడుదల కాబోతుండగా, మరో వారంలో మరో సినిమా విడుదల కాబోతుంది. అయితే.. శ్రీదివ్య.. విశాల్‌తో నటించాలంటే కొంచెం కష్టపడాల్సిందే.. ఆయన ఎత్తుకు వుండేలా.. తగు జాగ్రత్తలు తీసుకుని చేసినట్లు విశాల్‌ తెలియజేశారు. 
 
కానీ శ్రీదివ్య కంటే కెమెరామెన్‌ ఎక్కువగా కష్టపడ్డాడు. కింద షాట్‌ నుంచి పైకి చూపించే విధానంలో.. కెమెరామెన్‌ బాగా కష్టపడ్డాని చెప్పాడు. తను సింగిల్‌ ఫ్రేంలో ఉన్నపుడు ఎలాంటి డైలాగ్‌ అయినా యాపిల్‌ మొబైల్‌‌ను ఎదురుగా పెట్టుకుని పూర్తిచేసేస్తానని, అయితే హీరోయిన్లతో కాంభినేషన్‌ సీన్లు ఉన్నప్పుడు మాత్రం కాస్త కష్టమవుతోందని విశాల్‌ పేర్కొన్నాడు.
 
ఇప్పటివరకు తనతో నటించిన హీరోయిన్లలో హైట్‌ విషయంలో పెద్దగా ఇబ్బంది లేని హీరోయిన్లు శృతిహాసన్‌, రీమాసేన్‌ అని చెప్పాడు. అయితే అందరూ తన ఎత్తు వుండేలా వుండాలనుకోవడం అత్యాశే అవుతుంది. కనుక నేను ఎత్తు విషయం పట్టించుకోను.. పెర్‌ఫార్మెన్స్‌ చూస్తానని చెబుతున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments