Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ విష్ణు, హసిత్ గోలి కాంబినేషన్ లో శ్వాగ్ రాబోతుంది

డీవీ
మంగళవారం, 3 సెప్టెంబరు 2024 (18:17 IST)
Srivishnu
శ్రీవిష్ణు వైవిధ్యమైన పాత్రలలో భాగంగా తాజాగా శ్వాగ్ చిత్రం రూపొందుతోంది. 'రాజ రాజ చోరా' తర్వాత డైరెక్టర్ హసిత్ గోలీతో తన సెకెండ్ కొలాబరేషన్ గా 'శ్వాగ్' తో అలరించబోతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
తాజాగా, మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ అప్‌డేట్‌తో వచ్చారు. దసరాకి దాదాపు 10 రోజుల ముందుగా అక్టోబర్ 4న 'శ్వాగ్' ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. పండుగ సెలవులు సినిమాకు ఫేవర్ గా ఉండబోతున్నాయి. సినిమా విడుదలకు దాదాపు నెల రోజుల సమయం ఉంది. రెగ్యులర్ అప్‌డేట్‌లతో రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
 
'శ్వాగ్' పాజిటివ్ రిపోర్ట్స్ తో దూసుకుపోతోంది. పోస్టర్లు, ఫస్ట్ సాంగ్ , రేజర్ వీడియో, టీజర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యూనిక్ కంటెంట్ ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేస్తోంది.
 
ఈ చిత్రంలో రీతూ వర్మ హీరో  నటిస్తుండగా, మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
 
వేదరామన్ శంకరన్ సినిమాటోగ్రాఫర్ కాగా, వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జిఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ కాగ, నందు మాస్టర్ స్టంట్స్‌ నిర్వహిస్తున్నారు.
 
నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

ఇద్దరమ్మాయిలతో ఒక్కడు kissik... రోడ్డు మీద ఏంట్రా సిగ్గులేదా (video)

చిల్కూరు పూజారి రంగరాజన్‌‌ను కలిసిన వైకాపా నేత శ్యామల (video)

Pawan Kalyan: షష్ట షణ్ముఖ యాత్రలో పవన్ కల్యాణ్.. తిరుత్తణితో యాత్ర సమాప్తం (video)

దొంగకు హార్ట్ ఎటాక్, కుక్కను ఈడ్చుకెళ్లినట్లు కారులో వేసుకెళ్లాడు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments