Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లామ‌ర్ పాత్ర‌కు సిద్ధ‌మ‌నేలా శివాత్మిక‌

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (22:15 IST)
డాక్ట‌ర్ జీవితా, రాజ‌శేఖ‌ర్ దంప‌తుల రెండో కుమార్తె శివాత్మిక‌. విజ‌య్ దేవ‌ర‌కొండ సోద‌రుడు ఆనంద్ దేవ‌ర‌కొండ‌తో `దొర‌సాని` చిత్రం ద్వారా నాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. అంత‌కుముందు త‌న తండ్రి చేసిన చిత్రాల‌కు ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ సినిమారంగాన్ని ఒంట ప‌ట్టించుకున్నారు. తాజాగా ఆమె  'పంచతంత్రం' అనే మూవీలో లేఖ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ నిన్న శివాత్మిక పుట్టిన రోజు సందర్భంగా విడుదలైంది. ఎల్లో శారీ ధరించి, పక్కింటి అమ్మాయిని తలపించేలా అందులో శివాత్మిక ఉంది. 
 
కాగా, మ‌రుస‌టి రోజు త‌న వ‌స్త్రధార‌ణ‌ను మార్చేసింది. ఆధునిక భావాలూ త‌న‌లో దాగి వున్నాయ‌ని ఈ స్టిల్‌ను పోస్ట్ చేసింది. ప్ర‌పంచ సినిమాను ప‌రిశీలిస్తున్న శివాత్మిక న‌టిగా అమ్మ అంత పేరు తెచ్చుకోవాల‌ని వుందంటూ త‌ర‌చూ అంటుండేది. అందుకే ఇప్ప‌టి త‌రానికి త‌గిన పాత్ర‌లు వేయాల‌ని ముందుకు వ‌చ్చిన‌ట్లు ఈ నూత‌న స్టిల్‌ను విడుద‌ల చేసింది. క‌థ‌రీత్యా గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు సిద్ధ‌మే అంటున్న శివాత్మిక కోరిక నెర‌వేరుతుందోమే చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశం దాడులతో పాకిస్తాన్ కకావికలం: బంకర్‌లో దాక్కున్న పాకిస్తాన్ ప్రధానమంత్రి

INS Vikrant గర్జన: పాకిస్తాన్ లోని కరాచీ పోర్టు నేలమట్టం (video)

జమ్మూపై పాకిస్తాన్ క్షిపణి, డ్రోన్ దాడులు: పాక్ 2 JF17 ఫైటర్ జెట్లను కూల్చేసిన భారత సైన్యం

Anantapur MP: అనంతపురం ఎంపీ సోదరి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి

Telangana: ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తున్నాం.. భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments