Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహావీరుడు గా తెలుగులో రాబోతున్న శివ కార్తికేయన్‌

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (09:57 IST)
Shiva Karthikeyan
హీరో శివ కార్తికేయన్‌ ఇంటెన్స్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహావీరుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శాంతి టాకీస్ పతాకంపై అరుణ్‌ విశ్వ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
 
ఇప్పటికే విడుదలైన ‘మహావీరుడు’ టైటిల్ పోస్టర్, యాక్షన్ గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ గానగాన పాటని విడుదల చేసి ‘మహావీరుడు’ మ్యూజికల్ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా ప్రారంభించారు.  
 
సంగీత దర్శకుడు భరత్‌ శంకర్‌ ‘గాన గాన’ పాటని మాస్ ఆకట్టుకునే ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. యాజిన్ నిజార్ ఎనర్జిటిక్ గా పాడగా, గోల్డెన్ గ్లోబ్ విన్నర్ చంద్రబోస్ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాటలో శివ కార్తికేయన్‌ చేసిన మాస్ మూమెంట్స్ అందరినీ అలరించాయి.
 
ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌ కు జోడిగా అదితి శంకర్‌ నటిస్తోంది. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా , కుమార్ గంగప్పన్, అరుణ్ ఆర్ట్ డైరెక్టర్స్ గా పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments