Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కోమటిదానిలెక్క' అంటూ నోరు జారిన జీవిత..

Webdunia
గురువారం, 19 మే 2022 (09:31 IST)
సినీ నటి జీవిత కుల వివాదంలో చిక్కుకున్నారు. కులాన్ని కించపరచడంతో జీవిత రాజ్ శేఖర్ చిక్కుల్లో పడ్డారు. జీవిత నోరు జారి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి జీవిత నోట ఒక కులానికి సంబంధించిన మాట రావడం ఆమెను మరోసారి వార్తల్లో నిలబెట్టింది. 
 
రాజశేఖర్ హీరోగా రూపొందిన శేఖర్ మూవీ విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో తాజాగా శేఖర్ మూవీ ప్రి రీలిజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్ కుబ్చందానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను రాజశేఖర్ సతీమణి జీవిత స్వయంగా డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. 
 
ఇక రాజశేఖర్ ఈ సినిమాలో హీరో కాగా, జీవిత ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఇక వీళ్ల ఇద్దరు కూతుళ్లయిన శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
 
ఈ నేపథ్యంలోనే శేఖర్ మూవీ ప్రి రీలిజ్ ఈవెంట్‌లో ఈ క్రమంలోనే.. మీ ఇద్దరిలో ఎవరు దేనిపై ఎక్కువ ఖర్చు పెడతారు అనే ప్రశ్న రాగా.. శివాని, శివాత్మిక ఇద్దరూ '' ఫుడ్ '' అనే సమాధానం ఇచ్చారు. 
 
అయితే, ఆ ఇద్దరిలోనూ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ ఖర్చు పెడతారు అనే ప్రశ్నకు జీవిత స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలే ఆమెను నోరుజారేలా చేశాయి.  'కోమటిదానిలెక్క' అంటూ నోరు జారారు. వాళ్లు డబ్బులు ఇచ్చేవరకు ఊరుకోదని జీవిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

కాళేశ్వరం మూడు బ్యారేజీలను మరమ్మతు చేసేందుకు తెలంగాణ సన్నాహాలు

హైదరాబాద్ సిటీ కాలేజీలో పైథాన్ కలకలం.. (వీడియో)

భర్త మరో స్త్రీతో ఎఫైర్: కాల్ రికార్డ్, లొకేషన్ తెలుసుకునే హక్కు భార్యకు వుందన్న హైకోర్టు

భార్య మీద అలిగిన ఓ భర్త కరెంట్ స్తంభం ఎక్కాడు, ఆ తర్వాత?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments