Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న 'పఠాన్' - రూ.1000 కోట్ల దిశగా...

Webdunia
సోమవారం, 6 ఫిబ్రవరి 2023 (09:26 IST)
బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన చిత్రం "పఠాన్". గత నెల 25వ తేదీన విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రూ.1000 కోట్ల దిశగా దూసుకెళుతోంది. 
 
అయితే, భారత చిత్రాలపై పాకిస్థాన్‌లో నిషేధం ఉంది. దీంతో పఠాన్ చిత్రాన్ని పాకిస్థాన్‌లో అక్రమంగా ప్రదర్శిస్తున్నారు. అక్కడ కూడా ఈ చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతుంది. ఒక్కో టిక్కెట్ ధర రూ.900 నుంచి రూ.1000 వరకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులు పోటెత్తుతున్నారు. పఠాన్ చిత్రం ప్రదర్శితమవుతున్న థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: నల్గొండ: 12ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. నిందితుడిని మరణశిక్ష

చెంచుగూడెంలో మూడేళ్ల చిన్నారిని ఈడ్చెకెళ్లిన చిరుత!!

నీట్‌లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని పరువు హత్య!!

Heavy rains: విజయవాడలో భారీ వర్షాలు- డ్రైనేజీలో పడిపోయిన వ్యక్తి మృతి

ఏపీలో కుండపోత వర్షం - వచ్చే 24 గంటల్లో ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments