Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాదిన్నర పాటు మహాభారతం చదువుతున్నాను: షారూక్ ఖాన్

మహాభారతంపై త్వరలో సినిమా రానుంది. మలయాళ ఇండస్ట్రీ ఇప్పటికే పనులు మొదలెట్టేసింది. మలయాళ ఇండస్ట్రీ మహాభారతం పనులు ప్రారంభించాక.. బాహుబలి మేకర్ రాజమౌళి.. ప్రస్తుతానికి మహాభారతం ప్రాజెక్టును పక్కనబెట్టేశా

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (18:40 IST)
మహాభారతంపై త్వరలో సినిమా రానుంది. మలయాళ ఇండస్ట్రీ ఇప్పటికే పనులు మొదలెట్టేసింది. మలయాళ ఇండస్ట్రీ మహాభారతం పనులు ప్రారంభించాక.. బాహుబలి మేకర్ రాజమౌళి.. ప్రస్తుతానికి మహాభారతం ప్రాజెక్టును పక్కనబెట్టేశారు. ఈ నేపథ్యంలో గ‌తంలో మ‌హాభార‌తాన్ని సినిమాగా చేస్తే న‌టించ‌డానికి సుముఖ‌త వ్యక్తం చేసిన బాలీవుడ్ న‌టుడు షారుఖ్‌ఖాన్ తాను గ‌త ఏడాదిన్న‌ర‌గా మ‌హాభార‌తం చ‌దువుతున్న‌ట్లు వెల్లడించాడు. 
 
తాను ఏడాదిన్నర పాటు మహాభారతం చదువుతున్నానని అందులో కథ, కథనాలు తనకు చాలా బాగా నచ్చాయని షారూఖ్ ఖాన్ తెలిపారు. మా అబ్‌రామ్‌కి అర్థ‌మ‌య్యేలా ఆ క‌థ‌ల్ని చెప్తుంటానని షారూఖ్ ఖాన్ వ్యాఖ్యానించారు. అలాగే ఇస్లాం క‌థ‌లు వాడికి చెప్తాను. తనకు అన్నీ మతాల పట్ల గౌరవం ఉంది. తన సంతానం కూడా అలాగే ఉంటారనుకుంటున్నానని షారూఖ్ చెప్పారు. 
 
అన్ని మ‌తాల సారం తెలుసుకొని అందులో మాధుర్యాన్ని వారు ఆస్వాదించాల‌నేది తన  కోరిక అంటూ ఈద్ సంద‌ర్భంగా షారుఖ్ చెప్పాడు. చిత్ర‌సీమ‌లో పాతికేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా మీడియాకు ఆయ‌న కృతజ్ఞ‌త‌లు తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments