Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

సెల్వి
బుధవారం, 22 మే 2024 (20:03 IST)
Shah Rukh Khan
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ డీ-హైడ్రేషన్‌తో బాధపడుతూ బుధవారం అహ్మదాబాద్‌లోని  ఆసుపత్రిలో చేరారు. 
తన ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌ను వీక్షించడానికి షారూఖ్ మంగళవారం అహ్మదాబాద్ చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలుపును నమోదు చేసుకుంది. ఇంకా ఫైనల్‌కు చేరింది 
 
అయితే అహ్మదాబాద్‌లో 45 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత మధ్య మ్యాచ్ చూసిన షారూఖ్ ఖాన్ డీ-హైడ్రేషన్‌కు లోనైయ్యాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం షారూఖ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఆసుపత్రి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆపై ఆయనను డిశ్చార్జ్ కూడా చేశారు. నటి జూహీ చావ్లా ఆసుపత్రిలో నటుడిని పరామర్శించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రుషికొండ ప్యాలెస్‌‌ను నాకు అమ్మేయండి లేదా లీజుకు ఇవ్వండి?

బాపట్ల జిల్లా ఈపూరుపాలెంలో రైలు పట్టాల పక్కనే యువతిపై అత్యాచారం చేసి హత్య

బీజేపీలోకి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి.. లాబీయింగ్ జరుగుతుందా?

తిరుమల క్యూలైన్లలో అన్నప్రసాదం.. లడ్డూ నాణ్యతపై కూడా దృష్టి

శపథాలు చేసి మరీ సగర్వంగా సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు - పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments