Webdunia - Bharat's app for daily news and videos

Install App

షారూఖ్‌కు మోకాలి నొప్పి.. మేజర్ సర్జరీ చేస్తారట.. సన్నీలియోన్ ట్వీటుకు షారూఖ్ స్వీట్ రిప్లై..

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తీవ్ర మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, ఆయనకు మేజర్ ఆపరేషన్ చేయనున్నారని తెలిసింది. ఇటీవల జరిగిన 'రాయిస్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి కూడా షారుఖ్ 'నీ బ్యాండ్' తోనే వచ్చాడు

Webdunia
శనివారం, 10 డిశెంబరు 2016 (16:18 IST)
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తీవ్ర మోకాలి నొప్పితో బాధపడుతున్నారని, ఆయనకు మేజర్ ఆపరేషన్ చేయనున్నారని తెలిసింది. ఇటీవల జరిగిన 'రాయిస్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి కూడా షారుఖ్ 'నీ బ్యాండ్' తోనే వచ్చాడు. గత కొన్ని నెలలుగా మోకాలి నొప్పితో ఇబ్బంది పడుతున్న షారూఖ్ ఖాన్‌కు మే నెలలో ఒక ఆపరేషన్ నిర్వహించారు.

అయినా, పరిస్థితి ఏమాత్రం మారకపోవడంతో.. మరోసారి సర్జరీ జరగనుందని షారుఖ్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్లు తెలిపారు. అయితే ముందులా ఆపరేషన్‌కు తర్వాత షూటింగ్‌ల్లో పాల్గొనకకుండా షారూఖ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. 
 
ఇదిలా ఉంటే.. మస్తీజాదే సినిమాతో కుర్రకారును మత్తెక్కించిన బాలీవుడ్ శృంగార తార మరోసారి ప్రేక్షకులను పలకిరించేందుకు సిద్ధమవుతోంది. అయితే సన్నీ ఈ సారి పుల్ లెంగ్త్ రోల్‌లో కాకుండా ఐటెంభామగా తెరమీద కనిపించబోతోంది.

షారూఖ్ ఖాన్ నటించిన రాయీస్ మూవీలో సన్నీ లియోన్, షారూఖ్‌తో కలిసి చిందులేయనుంది. ఫిరోజ్ ఖాన్, జీనత్ అమన్ నటించిన ఖుర్బానీ సినిమాలోని లైలా ఓ లైలా సాంగ్‌ని కొత్తగా మార్చి రాయీస్ మూవీలో పెట్టారు. ఈ పాటలో షారూఖ్ ఖాన్, సన్నీలియోన్ తళుక్కుమన్నారు.

ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించిన కొంత పార్టును సన్నీ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తే.. ఈ ట్వీట్‌కు షారూఖ్ స్పందించాడు. ఈ ట్వీట్‌కి షారూఖ్ స్వీట్ రిప్లై ఇచ్చారు. సో స్వీట్ అని ట్వీట్‌ చేయడంతో సన్నీ ఎగిరిగంతేస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments